వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారంటూ వర్థమాన తెలుగు సినీ నటి జయలక్ష్మిరావు ఎలియాస్ సీమా, ఆమె తల్లి ఆదిలక్ష్మిలను బుధవారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.కుటుంబ సమేతం గా సీమ,మరో ఇద్దరు బొంబాయి అమ్మాయిలతో ఆమె సొంత ఇంట్లో (తార్నాకలోని శుభనివాస్ అపార్ట్‌మెంట్‌లో) పోలీస్ లకు డైరెక్ట్ గా చిక్కారు.
సకుటుంబ సపరివార సమేతంగా, అమ్మోబొమ్మ, భాగ్యలక్ష్మి బంపర్‌డ్రా, తపన, కుంకుమ, ఆయుధం, అధిపతి, మధుమాసం....సినిమాలలో ఈమె అచట చేసింది.
No comments:
Post a Comment