
ప్రేమే ధ్యేయం ప్రేమే లక్ష్యం తో సామాజిక న్యాయం తీసుకొస్తానని చెప్పిన చిరు తన మాట నిలబెట్టుకుంటున్నారు.కుల మతాలకు అతీతం గా పని చేస్తున్నారు. ఈ రోజు శోభ రాణి( హై కోర్ట్ లాయర్ మరియు యస్. సి) అయిన ఈమె ను మహిళా రాజ్యం అధ్యక్షరాలి గా ఎన్నిక చేసి వారి మాట మరొక సారి నిలబెట్టుకున్నారు.
wholeheartedly wishes for her bright political future
No comments:
Post a Comment