విక్టరీ వెంకటేష్ సరసన బాలీవుడ్ తార సమీరారెడ్డి నటించనుంది. 'చింతకాయల రవి' తర్వాత నూతన చిత్రానికి వెంకటేష్ సిద్ధమయ్యారు. తొలి చిత్రం 'గమ్యం'తో సెన్సేషనల్ హిట్ అందించిన రాధాకృష్ణ అలియాస్ క్రిష్ దర్శకత్వంలో వెంకటేష్ తదుపరి చిత్రం రాబోతోంది. యువ శక్తికి ప్రతీకగా వెంకటేష్ పాత్ర ఇందులో ఉంటుందని, దీనికి 'కృష్ణం వందే' పేరు ఇప్పటికే పరిశీలనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వైజయంతి మూవీస్పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.మరీ ఈ రాజమండ్రి గోల ఏంటి అనుకోకండి సమీర రెడ్డి పుట్టింది రాజమండ్రి లో నే గా.సమీర్ కి ఇప్పటికి ఆ ప్లేసు లు అన్ని గుర్తు వున్నాయి అని కుడా చాల సార్లు చెప్పింది .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment