Friday, January 30, 2009
అరుందతి గా ఎవ్వరు
తాజా గా గజని ఫిల్మ్ ని రీమేక్ చేసిన మధు మంతెన,ఆ సినిమా ఘన విజయం సాధించటం తో అరుంధతి రిలీజ్ అయిన వెంటనే ఫిల్మ్ చూడటానికి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు.సినిమా కూడా బాగా నాచి అయన దాని రిఘ్త్స్ కొనే విష్యం లో శ్యామ్ ప్రసాద్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు . అయితే శ్యామ్ ప్రసాద్..అరుంధతి పాత్రకు గానూ ఐష్ ని సంప్రదించే ప్రయత్నాల్లో ఉంటే..మధు మంతెన తన గజనీ హీరోయిన్ అసిన్ తో ఈ ప్రాజెక్టు చేయాలని అనుకుంటున్నారు.
ఎందుకంటే మధు మంతెన కి అసిన్ తో మంచి పరిచయం ఉందని...ఇప్పటికే ఆమెకీ విషయం చెప్పితే ఆమె కూడా ఆసక్తి చూపిందని సమాచారం. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయితే ఐశ్వర్యను తీసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లోకి కూడా ప్రవేశించవచ్చునని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఐష్ నటించిన ఇంగ్లీష్ చిత్రం ఫింక్ ఫాంధర్ పిబ్రవరి లాస్ట్ వీక్ లో హాలీవుడ్ లో రిలీజ్ కానుంది. కాబట్టి ఎవరిది పై చేయి అవుతుందో చూడాల్సిందే.
మరీ ఈ సరి కుడా అసిన్ తను లక్ ఎకువ అయి ఐష్ ని పక్కన పెట్టి ఛాన్స్ కొట్టేస్తుందేమో?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment