తెలుదు దేశం పార్టీ తరుపన ప్రచారం చెయ్యటానికి యంగ్ టైగర్ ఎట్టకేలకు ఒప్పుకున్నాడు కాని (
conditions apply ) అన్నట్టు వుంది అవును.ఎన్నో సార్లు చంద్ర బాబు తో చర్చలు జరిగిన అన్ని సార్లు విఫలం అయ్యాయి.అయితే ఈ సారీ నందమూరి వారాసుడిదే ఫై చెయ్యి అయింది.
ఎన్.టీ.ఆర్ నే నమ్ముకున్న కొడాలి నాని,వల్లభనేని వంశి మోహన్ కి సీట్స్ ఇస్తేనే ప్రచారం చేస్తాను అన్నవి చర్చల్లో ముఖ్యమైనవి. వీటికి చంద్రబాబు ఇపుడు ఒప్పుకోవటం తో ప్రచారానికీ ఎన్.టీ.ఆర్ సై అనేసాడు....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment