
చాల రోజుల నీరిక్షణ తరువాత వరుడు ముస్తాబు అవుతున్నాడు అని వినికిడి.
షూటింగ్ చడీ చప్పుడు లేకుండా రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగింది అంటా.ఈ షూటింగ్ పద్మభూషణ్ కృష్ణ గారి కి కూడా తెలియకుండా అయిపొయింది సైలెంట్ గా అని కూడా ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. కానీ ఇది నిజం గా నమ్మేటట్టు లేనే లేదు.ఫిల్మ్ నగర్ లో గాసిప్స్ ని పూర్తిగా నమ్మకూడదు గా.
లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా కచితంగా వరుడు వస్తాడు..రావాలని కూడా కోరుకుందాం
2 comments:
Abhaaa ..... teepi kaburu !!!
Meeru elantivi cheptavuntte .... malantti mahesh veerabhimanuluku chala anandangga vuntundhi ........
Meeru veeramam lekandda rasthunaaru ... e blog ekkade vuntundhi ... koncham rest tisukoni malla radduru .. ika padukonddi plsssssssss
Meeru baaga tini ... baaga arogyamgaa vundalani aaa bhagavanthudni pradisthunnaaa ...
Post a Comment