రాజకీయాలకి విలువలు లేకుండా రాజకీయాలు చెయ్యటం లో మన రాజకీయ నేతలకు కొత్త ఏమి కాదు.తాజా గా నన్నపనేని రాజకుమారి ప్రజారాజ్యం పార్టీ ఫై తెగ విరుచుకు పడ్డారు.ప్రజా రాజ్యం నేత "చిరంజీవి" ఎన్.టీ.ఆర్ పేరు యూజ్ చేసుకుంటూనే ఆయన పార్టీ ని విమర్శించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.అంతటితో ఆగి వుంటే గౌరవంగా వుండేదేమో,అయ్యో అక్కడి తో ఆగితే రాజకీయ నాయకులూ ఎలా అవుతారు అనుకున్నదేమో చిరు ది వెదవ రాజకీయాలు అని,ఆ పార్టీ చిత్తు చిత్తు గా ఓడిపోవటం ఖాయం అని జోస్యం కుడా చెప్పారు.
బాల కృష్ణ కి వస్తున్న స్పందనకి పి.ఆర్.పి లో అలజడి కూడా మొదలైంది అన్నారు.
ఇది ఇలా వుంటే అసల చిరు అన్నదానిలో తప్పు ఎన్టీ అని,ఆ రోజు ఎన్.టీ.ఆర్ అన్న మాటలే ఆయన అన్నారు అని,అన్ని తెలిసి కుడా ఇంకా అలానే మాట్లాడుతున్న ఈవిడివే అలాంటి రాజకీయాలు అని కొంత మంది అప్పుడే విమర్శలు స్టార్ట్ చేసారు.రాజకీయ ల లో విమర్శలు ఉండాలికాని ఇలాంటి పదాలు కాదు అని మన నేతలు ఎప్పుడు తెలుసు కుంటారో ఏమిటో?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment