Thursday, January 29, 2009
రెడీ రెడీ ధీరుడు రెడీ
రామ్ చరణ్ తేజ హీరో గా రాజ్ మౌళి దర్శకత్వం లో రూపొందిస్తున్న చిత్రం"ధీరుడు"రెండు పాతాళ మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్టు సమాచారం.ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లో మిగతా పాటలని కూడా ఫారిన్ కంట్రీ లో తీయటానికి ప్లాన్స్ సిద్దం చేస్తున్నట్టు వినికిడి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment