బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానం లో హిందూపురం కి చేరుకున్న బాలయ్య కి అభిమానులు,నేతలు ఘన స్వాగతం పలికారు.వేలాది అభిమానులను వుద్దేశించి అయన ప్రసంగించారు.ప్రజారాజ్యం ప్రభావం ఎన్నికలకు పెద్ద గా వుండబోదు అని ,అది కేవలం పాక్షికం అని అయన కి ప్రత్యేకం గ సిద్దం చేసిన రధం లో ఎక్కి తెలిపారు..ఈ రోజు సాయంత్రం బాలయ్య రోడ్ షో కి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment