ఎప్పుడు ఎక్కడ సినిమా రిలీజ్ అయి హిట్ అయిన,కాపీ రైట్స్ కోసం వాటి వెనకాలే రాజశేఖరుడు ఫస్ట్ ప్లేస్ లో వుంటాడు.రాజశేఖర్ హీరో గా ఆయన సతిమనీ శ్రీ మతి జీవిత గారి దర్శకత్వ పర్యవేక్షణలో "సత్య మేవ జయతే" అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి కథ ,మాటలు,స్క్రీన్ ప్లే ఇంక ఏమైనా మిగిలి వుంటే అవి కూడా ఇయన గారే రాసారని చాల సందర్భం లో తెగ గొప్పలు చెప్పారు.
aసాలు మాటలే సరిగ్గా మాట్లాడలేని రాజశేఖరుడు మాటలు రాయటం ఇదంతా ఏంటి అనుకుని కంగారు పడిపోతున్నారా,అమ్మో అలా అనుకోకండి ఆయన సతిమనీ శ్రీ మతి జీవిత గారికి కోపం వస్తుంది..
రాజశేఖర్ గతం లో కుడా తమిళ్ చిత్రం లయన్ కి కూడా లైన్ తో లైన్ ఫ్రీమేక్ చేసేసి ఆయన పేరు పెట్టుకునాడు.
ఇప్పుడు ఈ చిత్రం కుడా బాలీవుడ్ ఖాఖి కి రిమేక్ నే .చిన్న ఛితక మార్పులు చేసినా ఒరిజినల్ కదకుడి పేరు వెయ్యటం రివాజు..ఆ మాత్రం తెలియదా రాజశేఖరా అని అందరు విమర్శిస్తున్నారు...
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
MAHA STAR
Post a Comment