అరుందతి సక్సెస్స్ తో అమాంతం ఎకడికో వెళ్ళిపోయిన అనుష్కా తో ఫిల్మ్ చెయ్యాలని పూరి ప్లాన్స్ చేస్తున్నాడు.మమైత్ మీద వున్నా అభిమానం తో నేనింతే సినిమా తీసి ఫ్లాప్ తెచుకున్న పూరి ఆ తరువాత ఏకంగా ఆమెనే హీరోయిన్ గా పెట్టి హీరోయిన్ ఓరియంటడ్ సినిమా కూడా తీస్తాను అని ఒక పత్రిక ఇంటర్వ్యూ లో కూడా చెపాడు కానీ రిస్క్ ఎందుకు అనుకోనదో ఏమో మరి ఆ కథ కి అనుష్కా ని తీసుకొనే ప్లాన్ లో వున్నాడు ఇప్పుడు పూరి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment