Wednesday, January 28, 2009
కత్రీనా భోజనం కూడా చెయ్యకుండా....
Ajab Prem Ki Ghazab కహాని కి షూటింగ్ లో వున్న కత్రీనా.రిహార్సల్స్ లో వుండి ఆ రోజు అంత బోజనం చెయ్యలేదు అన్నసంగతీ మర్చిపోయింది అంట పాపం.షూటింగ్ స్పాట్ లో బోయ్ వచ్చి ఆ సంగతి చెప్తే గాని అమ్మడికి భోజనం సంగతి గుర్తుకు రాలేదు అంట.కత్రీనా హార్డ్ వర్క్ ని డైరెక్టర్,ప్రొడ్యూసర్ మరిచిపోరేమో .....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment