
అభిషేక్ ఐశ్వర్య కి మరో ముద్దు పేరు పెట్టాడు అంట.ప్రతి సక్సెస్ కి ఒక కొత్త పేరు తన శ్రీమతికి ఇవ్వటం అభి కి అలవాటు అంట.మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ది వరల్డ్ లో నైన్థ్ పొజిషన్ లో వచినప్పుడు 'Number Nine' అని పిలిచే వాడు,ఇపుఉడు ముద్దుగా పద్మ శ్రీమతి అని పిలుస్తున్నాడు అంట.
No comments:
Post a Comment