

ఇది నిన్న పవన్ కళ్యాణ్ తో కొత్తగా మొదలయినది ఏమి కానే కాదు.బంధు మిత్ర సపరి వారంతో పాటు పిల్లల సమక్షం లో పెళ్లి కొంచెం వింత విశేషం ఆనందం..
పవన్ పెళ్లి అకిరా నందన్ సమక్షం లో జరిగినట్టే ,కమలహాసన్ ,సారిక ల వివాహం ఇద్దరు ఆడ పిల్లలు పుట్టాకనే జరిగింది.అల్లానే ప్రముఖ సితార విద్వాంసుడు రవిశంకర్ వల్ల అమ్మాయికి ఏడు సంవత్సరాలు వచాకనే ఈయన వివాహం జరిగింది.
No comments:
Post a Comment