శ్రీ సర్వధారి నమ సంవత్సరం ...వుత్తరయనం..శిశిర రుతువు.. మాఘ మాసం.. సుఖ్ల పక్షం..తిథి విదియ వుదయం తొమ్మిది యాబై నిముషములకు
వధువు- రేణు దేశాయ్ వరుడు-కొనిదేళ్ళ పవన్ కళ్యాణ్.
స్థలం..రోడ్ నెంబర్ 66నంద గిరి హిల్స్ ,జుబ్లీ హిల్స్.
అతిది :అకిరా కొనిదేళ్ళ.
దేవతల దేవుళ్ళు ....ఆశీర్వచనాలు ...ప్రజా అభినందనలు,ప్రాణం ఇచ్చే ఫాన్స్ ...ఆనందాలు...ముఖ్యం గా మెగా స్టార్ అన్నయ్య చిరు ఆశీర్వచనాల తో ఈ జంట నిండు నూరేళ్ళు హాయ్ గా వుండాలని కోరుకుందాం.
we wish u three all the very best.....
No comments:
Post a Comment