అవును ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నే సెంటిమెంట్ల పుట్ట,ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త సెంటిమెంట్ చక్కెరలు కొడుతుంది ,అదే షారుక్ ఖాన్ తమ సినిమాలకి నో చెప్పాలని అంట.విషయం ఏమిటి అంటే షారుక్ గతం లో"లగాన్","మున్నాభాయ్ ఎమ్.బీ.బీ.ఎస్.","స్లం డాగ్ మిల్లియనీర్" కి నో చెప్పాడు .అవన్నీ సూపర్ బంపర్ హిట్స్ అవటం తో ,షారుక్ నో చెప్తేయ్ అది కచితంగా హిట్ అని అక్కడ ప్రోడ్యుసర్ నమ్ముతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment