ఒక పక్క బాబాయి పర్యటన జరుపుతుంటే మరో పక్క అబ్బాయి జూనియర్ ఎన్ టి ఆర్ పర్యటనలకు ప్రణాళికను సిద్ధంచేస్తుండటం టి డి పి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. చంద్ర బాబు తో జూ. ఎన్ టి ఆర్ శుక్రవారం భేటీ అయ్యారు. ఆయన కూడా పర్యటనలకు సిద్ధం గా ఉన్నానని, పార్టీ ఆదేశించిన వెంటనే రోడ్ షో ల్లో పాల్గొంటానని జూ. ఎన్ టి ఆర్ టి డి పి అధినేత తో మాట్లాడినట్లు సమాచారం.ప్రస్తుతం సినిమా షూటింగుల్లో పూర్తిగా పాల్గొంటానని, మార్చి మొదటి వారం నుంచి ప్రచారం ఉండే లాగా ప్రణాళిక సిద్ధం చేయాలని బాబు తో చెప్పినట్లు టి డి పి వర్గాలుతెలుపుతున్నాయి. అయితే తన పర్యటనను తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించాలని ఎన్ టి ఆర్ భావిస్తున్నట్లు సమాచారం.బాలయ్య లాగే జూ. ఎన్ టి ఆర్ కూడా హెలికాప్టర్ లో హైదరాబాద్ లో బయలుదేరి, నిమ్మకూరు లో టి డి పి వ్యవస్థాపకులు ఎన్ టి ఆర్ విగ్రహాలకు పూల మాల వేసి ఆయన తన పర్యటనను ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. ఆయన పర్యటనతో తెలుగు దేశం బలహీనంగా ఉందని భావిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలోని టి డి పి శ్రేణుల్లో ఉత్సాహాన్ని తెస్తుందని టి డి పి అధిష్టానం భావిస్తోంది.
Saturday, January 31, 2009
మార్చి నుంచి యంగ్ టైగర్ ఘర్జన

Subscribe to:
Post Comments (Atom)
2 comments:
its super .no fear
thq
Post a Comment