telugu cine gossips

telugucinegossips: January 2009
Load Counter
massage table

Saturday, January 31, 2009

రాఖీ.......












ఇలియానా లావు అయిందా?


అయ్యో కంగారు పడదు.మొన్నటి వరకు రెస్ట్ తీసుకొని గోవా నుంచి తిరిగి వచ్చిన ఈ భామ ,తాజా గా అనుష్కా దగ్గర యోగ నేర్చుకుంటుంది.యోగ నుంచి తిరిగి వచ్చి బాగా అలిసి పోయి పాలు పళ్ళు బాగా తింటుంది అంట.దాని తో ఒళ్ళు చేశాను అని ఆమె చెప్తుంది.కాని ఇలియానా ని బకపల్చ భామ గా చూడటానికే ఆమె వీరాభిమానులు ఇస్తా పడతారు అన్నది నిజం.సో ఇలియానా ఇంక లావు అవ్వకమ్మ..

ఆసిన్ వెనుక వీర సైన్యం


అసిన్ కి ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిన అభిమానులు చుట్టుముట్టేస్తుండం తో ఇప్పుడు ఈ అమ్మడు వెనకల మూడు కార్లు అందులో పది మందికి ఫై గా బాడీ గార్డ్స్ ఉంటున్నారు.త్రిష ,నయన తారా,అనుష్క లకి కూడా వీర సైన్యం ఉన్నారు గాని,అందాల ఐష్ కి కనీసం ఇరవయ్ కి పైగా సెక్యురిటి వింగ్ ఉంటుంది రక్షణ గా .కాని ఇపుడే బాలీవుడ్ లో ఎంటర్ అయి అంత క్రేజ్ సంపాదించు కుందో అని కొంతమంది తారలుఈమె సైన్యం ని చూసీ తెగ ఫీల్ అయి పోతునారు అట.

కార్టూన్స్




సి.ఎం కి .ఆర్.పి ఘన స్వాగతం






చిరు పులివెందుల వెళ్ళినప్పుడు అక్కడ కార్య కర్తలకి అడుగు అడుగు న ఇబ్బంది పెట్టారు అని,పెట్రోల్ బంక్ అన్ని చోట నో స్టాక్ బోర్డు పెట్టి ఇబ్బంది పెట్టారు అని,అయితే మార్పూ తీసుకు రావటమే లక్ష్యం గాచిరు పి.ఆర్.పీ వారికీ చెప్పి ఇలా అయన కి ఘన స్వాగతం పలికిన్చారని కార్యకర్తలు చెప్పారు.

jr.aish on a high


After delivering a hit with a tamil film, the gorgeous babe's salary has also hit a remarkable mark. The actress surely is now quiet matured to learn the trick of the glam-world and is making hay while the sun shines. These days, Sneha is known to demand a remuneration of around 40-60 Lakhs giving a tough competition to new divas like Thamanah and Anuska as seeing her growing popularity the producers are keen to bank on her. It's being heard that Simbhu is very keen to pick her up for his forth coming movie..
so letz wish her all the best for her Bright future in tamil industry

Vijayshanti merges her party with TRS


She met TRS president K. Chandrasekhara Rao at the latter's residence here and became a member of TRS.Vijayashanti, who earned the nickname 'Lady Amitabh' through her roles in several films, said she joined hands with TRS to achieve the common goal of separate statehood for the Telangana region."All pro-Telangana forces should join hands to achieve the common goal," she said.The actress joined TRS hours before the likely announcement by TRS to join a 'grand alliance' of opposition parties. Chandrasekhara Rao was likely to make a formal announcement later Saturday about TRS joining the alliance comprising Telugu Desam Party (TDP), Communist Party of India and Communist Party of India-Marxist.Chandrasekhara Rao told reporters that Vijayashanti would be given an important role in the party but refused to elaborate. She is likely to contest the assembly or Lok Sabha elections.Also known as the 'lady superstar', Vijayshanti joined the Bharatiya Janata Party (BJP) in 1996. In 2005, she quit the party to launch the movement for a separate Telangana. The actress then formed Talli Telangana for the cause.

ADVANCES BIRTHDAY WISHES TO ABHISHEK (FEB 5TH)


Exclusive : Abhishek's yet another birthday away from home


Now this year yet again he will be celebrating his birthday away from home as he will be in New York on that day. He will be flying to the Big Apple after he wraps up the shooting of Mani Ratnam's Raavan. AB is currently in Orcha, near Jhansi.Rakeysh Omprakash Mehra's Delhi-6 will release on February 20th and to promote the film, the filmmaker will be taking his cast comprising Abhishek Bachchan and to America, to kick start the campaign. The film had won top honors at the Dubai Film Festival, which helped the film to be announced in the International arena. It is learnt that Aishwarya Rai Bachchan may join Abhi on his New York to spend his special day with him. Big B and Jaya Bachchan may join as well it seems but their trip isn't as sure

చిన్ననాటి అభి





బాలయ్య బాబు ,చిరు..ఇద్దరు మిత్రులు




మహేష్ బాలీవుడ్ బాద్షా అవ్వబోతున్నడా?



మహేష్ బాబు తాజాగా ఓ రిసార్ట్ ని గోవాలో నిర్మిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్మాణాన్ని మహేష్ భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటోంది. వాటికి మహేష్ రిసార్ట్స్ అనే పేరు పెడదామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక సినిమాలే కాకుండా వ్యాపార రంగంలోనూ తమకంటూ ఆస్ధులుండాలని ఆమె భావిస్తోందని సమాచారం. అంతేగాక కుటుంబంలో చిన్న చిన్న డిస్ట్రిబెన్స్ లు వచ్చాయని వాటి వల్ల ఆమె మహేష్ ని బాలీవుడ్ లో కూడా ట్రై చేయమంటున్నట్లు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.అక్కడ సక్సెస్ అయితే ద్విబాషా చిత్రాల్లో చేసుకోవచ్చునని ముంబయిలో ఉండవచ్చునని ఆమె అంటున్నారని చెప్పుకుంటున్నారు. ఇక అతిధి అనంతరం మహేష్ హీరోగా త్రివిక్రమ్ చేస్తున్న సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఏదైమైనా మహేష్ గట్టిగా ట్రైచేస్తే..బాలీవుడ్ లో సెటిల్ అవటం కష్టమేమి కాదని, అతను అక్కడి వాతావరణానికి, స్క్రీన్ ప్రెజెన్స్ కి చక్కగా సూటవుతాడని అంతా అంటున్నారు. అందుకే ఇక్కడ మహేష్ హిట్ లను అక్కడ డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.


ఈ ప్లాన్ నిజం అయ్యి క్లిక్ అయితే కనుక మహేష్ ఇంకొక 10 ఇయర్స్ లో రజని స్థానం లో చేరుకుంటారు అంతం లో ఏమాత్రం సందేహం లేనే లేదు.కాని మహేష్ ఇంటర్వ్యు లో కొన్ని సార్లు తనకి అలాంటి ప్లాన్స్ ఏమి లేవు అని చెప్పటం జరిగింది ...

మార్చి నుంచి యంగ్ టైగర్ ఘర్జన



ఒక పక్క బాబాయి పర్యటన జరుపుతుంటే మరో పక్క అబ్బాయి జూనియర్ ఎన్ టి ఆర్ పర్యటనలకు ప్రణాళికను సిద్ధంచేస్తుండటం టి డి పి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. చంద్ర బాబు తో జూ. ఎన్ టి ఆర్ శుక్రవారం భేటీ అయ్యారు. ఆయన కూడా పర్యటనలకు సిద్ధం గా ఉన్నానని, పార్టీ ఆదేశించిన వెంటనే రోడ్ షో ల్లో పాల్గొంటానని జూ. ఎన్ టి ఆర్ టి డి పి అధినేత తో మాట్లాడినట్లు సమాచారం.ప్రస్తుతం సినిమా షూటింగుల్లో పూర్తిగా పాల్గొంటానని, మార్చి మొదటి వారం నుంచి ప్రచారం ఉండే లాగా ప్రణాళిక సిద్ధం చేయాలని బాబు తో చెప్పినట్లు టి డి పి వర్గాలుతెలుపుతున్నాయి. అయితే తన పర్యటనను తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించాలని ఎన్ టి ఆర్ భావిస్తున్నట్లు సమాచారం.బాలయ్య లాగే జూ. ఎన్ టి ఆర్ కూడా హెలికాప్టర్ లో హైదరాబాద్ లో బయలుదేరి, నిమ్మకూరు లో టి డి పి వ్యవస్థాపకులు ఎన్ టి ఆర్ విగ్రహాలకు పూల మాల వేసి ఆయన తన పర్యటనను ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. ఆయన పర్యటనతో తెలుగు దేశం బలహీనంగా ఉందని భావిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలోని టి డి పి శ్రేణుల్లో ఉత్సాహాన్ని తెస్తుందని టి డి పి అధిష్టానం భావిస్తోంది.

బాలకృష్ణ ఫై పోలీస్ కేసు రిజిస్ట్రేషన్


సినీ నటుడు, తెలుగు దేశం నేత బాలకృష్ణపై పుటపర్తి పోలీసులు కేసు నమోదు చేసారు. రాత్రి పదిగంటలు దాటిన తర్వాత ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు.అయితే బాలయ్య పుటపర్తిలో రాత్రి పదిదాటిన తర్వాత కూడా ప్రసంగించటంతో పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. బాలకృష్ణ గత రెండు రోజులుగా అనంతపురం జిల్లాలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇక చట్టప్రకారం రాత్రి పదిగంటలు వరకే పర్మిషన్ ఉండటంతో కేసు పెట్టవలిసి వచ్చిందని పోలీసులు వివరిస్తున్నారు. అంతేగాక మైకులను ఉపయోగించి ప్రసంగించకూడదు. దీన్ని కూడా ఉల్లంగించారని కేసు ఫైలు అయ్యింది. ఇంతకుముందు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మీద కూడా ఇటువంటి కేసులు నమోదు అయ్యాయి

కరీనా సల్మాన్ లు మల్లి కలుసుకున్నారు


కరీనాకపూర్‌ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఓ దశాబ్ధం పూర్తి కావస్తోంది. కపూర్‌ ఖాన్‌దాన్‌ నుంచి వచ్చిన ఈ కన్యకామణికి బాలీవుడ్గలో మిత్రులా కంటే శత్రువులే ఎక్కువ! కళ్లు తిప్పుకోనివ్వని అందచందాలతోపాటు, కపూర్‌ కుటుంబం అండదండలు పుష్కలంగా కలిగి ఉన్నందున, నిన్నటి వరకూ `ఎవరైతే నాకేంటి' అన్న రీతిలో తలబిరుసుగా నడుచుకున్న కరీనా.. ఇప్పడిప్పుడు అందరితోనూ మంచిగా ఉంటుండడమే కాకుండా గతంలో తగవులు పెట్టుకుని ఎడమొహం పెడమొహంగా ఉంటున్నవారితోనూ స్నేహసంబంధాలు పునరుద్ధరించుకుంటుడడం బాలీవుడ్గలో చర్చనీ యాశంగా మారింది. గతంలో తన సోదరి (కరిష్మా) ప్రియుడైన సల్మాన్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చిన కరీనా, ఇటీవల అతనితో సంధి కుదుర్చుకుందని సమాచారం. పనిలోపనిగా మునుపు తను తగా దా పడిన బిపాసాబసు, రాణీముఖర్జీ, ఇషా డియోల్‌ వంటి వారితోనూ సత్సం బంధాలు నెలకొల్పు కునేందుకు కరీనా కృషి చేస్తున్నదని తెలుస్తోంది. వయసుతో పాటు మానసిక పరిణతి పొందడం ఎవరికైనానా సహజమే కదా!

దేవుడు వరం అందిస్తే సి.ఎం అవుతా



దేవుడి ఆశీర్వాదం ఉంటే తాను ముఖ్యమంత్రిని అవుతానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం బాపు ఘాట్‌ వద్ద ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చిరంజీవి విలేఖరులతో మాట్లాడుతూ..అంతర్జాతీయంగా గొప్ప గొప్ప నాయకులకే గాంధీ నాయకుడని, మండేలా, ఒబామా తదితరులకు గాంధీయే ఆదర్శం కావడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు.యువతలో ఇంకా గాంధీ భావాలు ఉన్నాయనడానికి 'లగేరహో మున్నాభాయ్‌' వంటి సినిమాలు హిట్‌ కావడమే నిదర్శనమన్నారు. పొత్తుల విషయంలో బంతి టీఆర్‌ఎస్‌ కోర్టులోనే ఉందని, అత్యధిక స్థానాలను ఇస్తామని తాము ప్రతిపాదించామని తెలిపారు. నిజామాబాద్‌లో 'చిరు' పర్యటన 1 నుంచి11 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నాలుగు రోజులపాటు చిరంజీవి నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు.ఒకటో తేదీన హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి 11 గంటలకు బిక్కునూరు చేరుకుంటారు. అక్కడ నుంచి యాత్రను ప్రారంభిస్తారు. మరోపక్క, ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తీసుకొచ్చే విషయమై 2003 అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్‌ చేసిన వైఎస్‌...ఇప్పుడు దానిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని కోరుతూ పీఆర్పీ నాయకుడు పడాల భూమన్న శుక్రవారం వైఎస్‌కు లేఖ రాశారు.

విక్టరీ బాబు తో రాజమండ్రి అమ్మాయి


విక్టరీ వెంకటేష్ సరసన బాలీవుడ్ తార సమీరారెడ్డి నటించనుంది. 'చింతకాయల రవి' తర్వాత నూతన చిత్రానికి వెంకటేష్ సిద్ధమయ్యారు. తొలి చిత్రం 'గమ్యం'తో సెన్సేషనల్ హిట్ అందించిన రాధాకృష్ణ అలియాస్ క్రిష్ దర్శకత్వంలో వెంకటేష్ తదుపరి చిత్రం రాబోతోంది. యువ శక్తికి ప్రతీకగా వెంకటేష్ పాత్ర ఇందులో ఉంటుందని, దీనికి 'కృష్ణం వందే' పేరు ఇప్పటికే పరిశీలనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వైజయంతి మూవీస్పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.మరీ ఈ రాజమండ్రి గోల ఏంటి అనుకోకండి సమీర రెడ్డి పుట్టింది రాజమండ్రి లో నే గా.సమీర్ కి ఇప్పటికి ఆ ప్లేసు లు అన్ని గుర్తు వున్నాయి అని కుడా చాల సార్లు చెప్పింది .

ఫాన్స్ వీరంగం


బాలయ్య రోడ్ షో లో నందమూరి అభిమానుల ఫై ఎవరో చెప్పులు విసిరారు .దానితో ఏకంగా అనంతపురం లో బాలయ్య ఫాన్స్ పి.ఆర్.పి ఆఫీసు పైకే దిగారు.ఇరు వర్గాల మధ్య గొడవలు చెలరేగటం తో పోలీస్ లు వచ్చి పరిస్థితి ని అదుపు లోకి తీసుకున్నారు. ఏంటో ఫాన్స్ అని చెప్తూనే వారి పరువు తీసేస్తారు కొంతమంది ఫాన్స్ ...

నా వాళ్ళకి సీట్ ఇస్తే ప్రచారం చేస్తా...

తెలుదు దేశం పార్టీ తరుపన ప్రచారం చెయ్యటానికి యంగ్ టైగర్ ఎట్టకేలకు ఒప్పుకున్నాడు కాని (
conditions apply ) అన్నట్టు వుంది అవును.ఎన్నో సార్లు చంద్ర బాబు తో చర్చలు జరిగిన అన్ని సార్లు విఫలం అయ్యాయి.అయితే ఈ సారీ నందమూరి వారాసుడిదే ఫై చెయ్యి అయింది.
ఎన్.టీ.ఆర్ నే నమ్ముకున్న కొడాలి నాని,వల్లభనేని వంశి మోహన్ కి సీట్స్ ఇస్తేనే ప్రచారం చేస్తాను అన్నవి చర్చల్లో ముఖ్యమైనవి. వీటికి చంద్రబాబు ఇపుడు ఒప్పుకోవటం తో ప్రచారానికీ ఎన్.టీ.ఆర్ సై అనేసాడు....

ప్రముఖ కమేడియన్ నగేష్ ఇక లేరు


ప్రముఖ హాస్య నటుడు నగేష్ అయన స్వగృహం లో (చెన్నై) కన్నుమూసారు.గత కొంత కాలం గా అయన తీవ్ర అస్వస్థ గురి అయి చికిత్శా తీసుకుంటున్నారు. ఆయన వయస్సు 76 .దక్షిణ భారతీయ సినిమాలలో ఆయన 1000 ఫై గా నటించారు.ఈయన కుమారుడు ఆనంద్ కుడా నటుడే.

Friday, January 30, 2009

POKIRI 561 DAYS POSTER

నవదీప్ ప్రేమలో పడ్డాడా?


నవదీప్ ప్రేమలో పడ్డాడు అని ఒకరు అంటుంటే మల్లి ప్రేమలో పది తిరుగుతున్నాడ అని ఇంకొకరు అంటున్నారు.
ఎందుకు అంటే నవదీప్ ఎపుడు ఎవరితో ఒకరితో లింక్ పెట్టుకుని పబ్స్ కి పార్టీ లకి తెగ తిరుగుతాడు అయితే,ఇపుడు తాజా గా తమిళ్ లో ఐటెం సాంగ్ సుందరి సుజా తో తిరుగుతున్నాడు అంట.ఇప్పుడు వీలిదరు ఒక తమిళ్ సినిమాలో నాయక,నయికులు గా నటిస్తున్నారు.అయితే చెన్నై రోడ్స్ అంతా చుట్టటం లో వీలిద్దరు ఇప్పుడు బిజి అయిపోయారు.

త్రిష కోపం అనుష్కా పైన...

ఈ మధ్య తాజా గా అనుష్కా కి రెండు ప్రతిష్టాత్మక చిత్రాల లో (తమిళ్) నటించే అవకాశం వచ్చింది ,అయితే అది ఆమె ప్రతిభ ను చూసి కాదని తను ఆస్ట్రేలియా వెళ్ళటం వల్ల తను ఆ ఛాన్స్ మిస్ అయిపొయింది అని అందరకి చెప్పతూ అల పనిలో పని గా అనుష్క పైన తన కోపాన్ని వెల్ల బుచ్చుతుంది అంట.

అరుందతి గా ఎవ్వరు


తాజా గా గజని ఫిల్మ్ ని రీమేక్ చేసిన మధు మంతెన,ఆ సినిమా ఘన విజయం సాధించటం తో అరుంధతి రిలీజ్ అయిన వెంటనే ఫిల్మ్ చూడటానికి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు.సినిమా కూడా బాగా నాచి అయన దాని రిఘ్త్స్ కొనే విష్యం లో శ్యామ్ ప్రసాద్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు . అయితే శ్యామ్ ప్రసాద్..అరుంధతి పాత్రకు గానూ ఐష్ ని సంప్రదించే ప్రయత్నాల్లో ఉంటే..మధు మంతెన తన గజనీ హీరోయిన్ అసిన్ తో ఈ ప్రాజెక్టు చేయాలని అనుకుంటున్నారు.
ఎందుకంటే మధు మంతెన కి అసిన్ తో మంచి పరిచయం ఉందని...ఇప్పటికే ఆమెకీ విషయం చెప్పితే ఆమె కూడా ఆసక్తి చూపిందని సమాచారం. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయితే ఐశ్వర్యను తీసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లోకి కూడా ప్రవేశించవచ్చునని ఆశిస్తున్నారు. ఎందుకంటే ఐష్ నటించిన ఇంగ్లీష్ చిత్రం ఫింక్ ఫాంధర్ పిబ్రవరి లాస్ట్ వీక్ లో హాలీవుడ్ లో రిలీజ్ కానుంది. కాబట్టి ఎవరిది పై చేయి అవుతుందో చూడాల్సిందే.

మరీ ఈ సరి కుడా అసిన్ తను లక్ ఎకువ అయి ఐష్ ని పక్కన పెట్టి ఛాన్స్ కొట్టేస్తుందేమో?

అరుందతి గా ఎవ్వరు ???.

ఈ రోజు కార్టూన్స్




నీతుని బెదిరించాను "రాజ్ శేఖర్"


నీతూ చంద్ర కు వార్నింగ్ ఇచ్చిన మాట నిజమేనని రాజశేఖర్ సత్యమేవ జయితే ఆడియో పంక్షన్లో ఒప్పుకున్నారు.అయితే అందులో ఆమె చెప్పినట్టు తను కొట్ట లేదు అని చెప్పారు.అనుచితంగా ప్రవర్తించలేదు. వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం. యూనిట్ మొత్తం షూటింగ్ స్పాట్ లో సిద్ధంగా ఉంటే నీతూ చంద్ర ఫోన్ ఆఫ్ చేసుకుని మేకప్ రూంలో కూర్చుంది.
నాకు కడుపు మండి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను. ఇలా ప్రవర్తిస్తే తెలుగులోనే కాదు...సౌత్ ఇండియాలో ఏ భాషలోనూ చేయలేవని గట్టిగా చెప్పాను.పరిస్ధితిని వివరించాను. ఆమె కూడా అర్ధం చేసుకుని వచ్చి నటించి వెళ్ళింది. కానీ తర్వాత ఏమైందో ఏమో తెలియదు.ఆరున్నర కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం.ఆ మాత్రం మందలించే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు.

త్రిష వెంకి లా మరో తాజా చిత్రం



వెంకటేష్, త్రిష కాంబినేషన్ లో శ్రీను వైట్ల రూపొందించనున్న చిత్రం దాదాపు ఖరారయినట్లే నని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో ముహూర్తం చేసి, ఏప్రియల్ నుండి రెగ్యులర్ షూటింగ్ కి ప్లన్ చేస్తున్నారు. ఇక దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తున్నారు. జూ.ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా తీసిన గిరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహించనున్నారు.

ఈ చిత్రంలో శ్రీను వైట్ల చిత్రాలలోగానే బ్రహ్మానందం కీలకమైన పాత్రలో కనపించనున్నట్లు సమాచారం. పూర్తి క్లీన్ ప్యామిలీ ఎంటర్టైనర్ గా వెంకటేష్ దీన్ని రూపొందించాలని శ్రీను వైట్లకు చెప్పారని తెలుస్తోంది. ఇక క్రిష్,వెంకటేష్ ల కాంబినేషన్ సినిమా ఇంకా రెడీ కాలేదు. క్రిష్ ఇంకా కథపైనే కుస్తీ పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. నలుగురు కుర్రాళ్ళు..వాళ్ళను ఉత్తేజపరిచే ఎన్నారైగా క్రిష్ ఈ కథను తీర్చిదిద్దారని తెలుస్తోంది. అయితే వెంకటేష్ కి పూర్తి స్ధాయి సంతృప్తి ఇవ్వలేదని, ఇంకా ఎంటర్టైన్ మెంట్ కావాలని,కలపమని చెప్పటంతో అదే పని మీదే ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఈ లోగా వెంకీ..శ్రీను సినిమాను పూర్తి చేసేస్తారు.

కృష్ణ వంశీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలంటే


కృష్ణ వంశి తన దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేయాలనుకునే వారికి ఓ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఆ పేపరు..లో ఉన్న అంశాలు ఇవి. రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతోంది.

1.మీకు నచ్చిన సినిమా -(ఎందుకు)- పాత సినిమా-
నేటి సినిమా-
2. మీకు నచ్చిన దర్శకుడు -ఎందుకు
3.మీకు నచ్చిన పుస్తకం
4. మీకు నచ్చిన సంఘటన
5.మీకు నచ్చని సంఘటన
6.భవిష్యత్తులో దర్శకుడు అవ్వాలన్న మీ నిర్ణయానికి ఇప్పుడు మీరు చేస్తున్న హోమ్ వర్క్
7. మీకు ఎలాంటి సినిమా చెయ్యాలనుంటుంది
8.ఎంతవరకు చదవుకున్నారు..చదువు మన సినిమాకి ఉపయోగపడుతుందా
9.సినిమాల్లోని దర్శకత్వ శాఖ కాకుండా మిగతాశాఖలపై మీ అవగాహన
10. నేటి రాజకీయాలపై సగటు మనిషిగా మీ స్పందన.
పది నుంచి ఇరవైలైన్లకు మించకుండా
కృష్ణవంశీ గురించి కాకుండా

ఆసక్తి ఉన్నవారంతా కృష్ణవంశి ఆఫీసుకు వెళ్ళి అప్లికేషన్ తీసుకుని, వారిచ్చే ప్రశ్నలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ట్రై చేసేవారికి బెస్ట్ ఆఫ్ లక్.

తాజాగా కృష్ణ వంశి శ్రీకాంత్ వందవ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. బెంగుళూరు కి చెందిన ఓ పారిశ్రామిక వేత్త ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. యాసిడ్ దాడిలో మరణించిన వరంగల్ స్వప్నిక కేసు ఆధారంగా ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ ఈ పనిలో ఉన్నారు. అలాగే ఈ సినిమా నిర్మాణానికి దాదాపు పన్నెండు కోట్ల దాకా ఖర్చుపెట్టనున్నట్లు చెప్తున్నారు. కర్ణాటకలోని గోల్డెన్ ఫిలింస్ డివిజన్ సి.ఆర్.మనోహర్ ఈ చిత్రానికి నిర్మాతగా ఉండే అవకాశం ఉంది.

ఆకాశమంత..

బంగారు బాబు...

జగపతి బాబు బంగారూ బాబు గా పిబ్రవరి 20 న ప్రేక్షకుల దగ్గరికి రాబోతున్నారు..

కలవరమాయే మదిలో

CHIRU FILMOGRAPHY

S.No Movie Name Heroene Banner Director producer as a R Date
1 Pranam Khareedu Reshma Roy Annapurna Cine Enterprise K vasu T.kranthi kumar Hero 22/09/1978
2 Manavuri Pandavulu Geetha,subha Jayakrishna Movies Bapu jaya krishna Hero 29/05/1978
3 Thayaramma Bangarayya Madhavi Purnodaya Art Creations Kommineni Hero 12/1/1979
4 Kukka Katuki Cheppu Debba Madhavi Gopikrishna International Eranki Sharma Hero 1/3/1979
5 Kotha Alludu - Satya Chitra P Sambasiva Rao villian 31/05/1979
6 I Love You Suvarna Sri Gowri Combines Vayunandana Rao Hero 1/6/1979
7 Punadi Rallu - Dharma Vijaya Combines Raj Kumar jai krishna Hero 21/06/1979
8 Idi Katha kadu Jayasudha bharath films K Balachander Visweswara rao Hero 29/06/1979
9 Sri Ramabantu Geetha Ravichitra Films Kommineni Y.V.Rao Hero 3/7/1979
10 Kotha Alludu Madhavi Sri Charita Chitra K Vasu
Hero 15/09/1979
11 Agni Samskaram Madhavi Sri Sarada International JP PrabhakarSharma Hero 21/02/1980
12 Kotha Peta Rowdy - Satya Chitra P Sambasva Rao Guest 7/3/1980
13 Chandipriya Suvarna Anjali Pictures V Madhusudan Rao Anjali devi Hero 7/3/1980
14 Aarani Mantalu Kavitha T V Films K Vasu K.Mahendra Hero 15/03/1980
15 Jathara Indrani Sowmya Cine Arts Shavala Satyam Hero 19/04/1980
16 Mosagadu - Annapurna Cine Enterprises K Raghavendra Rao Kranthi Kumar villian 22/05/1980
17 Punnami Naagu Menaka VVM Productions Raj Sekhar M. Balasubramanian, M. Saravanan, M.S. Guhan Hero 13/06/1980
18 Nakili Manishi Sangeetha, Sunitha Ravichitra SD Lal Y.V.Rao Hero 1/8/1980
19 Kaali Fataafat Jayalaksmi Sujatha Films IV Shashi Hem-Nag Hero 19/09/1980
20 Thayaramma Bangaramma Geetha, Seema Kaumudi Arts B V Prasad Hero 19/09/1980
21 Love In Singapore Meslin S A S Films Baby
Hero 27/09/1980
22 Prema Tharangalu Sujatha Prabhu Chitra S P Chitti Babu Hero 24/10/1980
23 Mogudu Kaavali Gayatri Charita Chitra Katta Subbarao Bharadwaja Thammareddy Hero 15/11/1980
24 Raktha Sambandam Suvarna Reeko Films Alluri Ravi Hero 13/12/1980
25 Aadavallu Meeku Joharlu Suvarna Bharath Films K Balachander One of the Hero 15/01/1981
26 Parvathi Parameswarulu Prabha Pallavi Pictures M S Koti Reddy Hero 6/2/1981
27 Thodu Dongalu Geetha TV International K Vasu K.Mahendra One of the Hero 12/2/1981
28 Thiruguleni Manishi Jayalakshmi Devi Film Productions K Raghavendra Rao Hero 3/4/1981
29 Prema Naatakam - Parimala Art Pictures Katta Subba Rao Guest 18/04/1981
30 Nyayam Kaavali Radhika Sri Kranthi Chitra Kodandarami Reddy KRAnthi Kumar Hero 15/05/1981
31 Vurikichina Maata Kavitha Amrutha Films M Balayya M. Balaiah Hero 24/06/1981
32 Rani Kasula Rangamma Sridevi Anil Productions Thatineni Prasad Hero 1/8/1981
33 47 Rojulu Jaya Prada Premalaya K Balachender K. Balachander Hero 3/9/1981
34 Sri Rasthu Subhamasthu Swapna Sri Alayammas creations Katta Subbarao Hero 26/09/1981
35 Priya Radhika ( Guest0 Prabhu Chitra S P Chitti Babu M.V.H.Rayapa Raju One of the Hero 23/10/1981
36 Chattaniki Kallulevu Madhavi Srikar Productions S A Chandrasekhar Poornachandra Rao Atluri, Narayan Rao Hero 30/10/1981
37 Kiraayi Rowdylu Radhika Sri Kranthi Chitra KodandaRamiReddy Kranthi Kumar One of the Hero 24/12/1981
38 Intlo Ramaiah Veedhilo Krishnaiah Madhavi Pratap Art Productions Kodi Ramakrishna Raghava Hero 23/04/1982
39 Bandipotu Simham Sumangali Satya Venu Movies S P Muthu Raman Hero 21/05/1982
40 Subhalekha Sumalatha Prasanthi Chitra K Viswanadh Hero 11/6/1982
41 Idipellantara Radhika Sri kanthi Chitra Vijay Bhaskar Hero 16/07/82
42 Sitadevi Rajani Bhumichitra Eranki Sharma Hero 30/07/1982
43 Radha My darling Vijaya Kala Vijayakala Mandir Vijay Bhaskar Hero 30/07/1982
44 Tingu rangadu Geetika Anil Prodctions Thatineni Prasad Hero 1/10/1982
45 Patnam vachina Pathivrathalu radhika Srinivasa Productions Mouli
Hero 1/10/1982
46 Billa Ranga Syamala Gowri P L R Pictures K S R Das
Hero 15/10/1982
47 Yamakinkarudu Radhika Geetha creative arts Raj Bharath Hero 22/10/1982
48 Mondi Ghatam Radhika Ananthalakxi international Raja Chandra ######## Hero 6/11/1982
49 Manchupallaki Suhasini Godavari Chitra Vamsee
Hero 19/11/1982
50 Bandhalu Anubandhalu Suhasini Gunachitra Bhargav
Hero 26/11/1982
51 Prema Pitchollu Radhika Satyadevi Combines Kodanda Rami reddy Hero 14/01/1983
52 Palleturi Monagadu Radhika Rajalakshmi Art Movies S A Chandrasekhar Hero 5/2/1983
53 Abhilasha Radhika Creative Commercial Kodandarami Reddy Hero 11/3/1983
54 Aalayasikharam Sumalatha Srilatha Movies Kodi Ramakrishna Hero 7/5/1983
55 Shivudu Shivudu Shivudu Radhika Sri Kanthi Chitra Kodandarami Reddy Hero 9/6/1983
56 Puli bebbuli Radhika Kamala Cine Arts K S R Das
Hero 16/06/1983
57 Gudhachari No 1 Radhika Viyajalakshmi Art Pictures Kodi Ramakrishna Hero 30/06/1983
58 Magamahaa Raju Suhasini Shyam Prasad Arts Vijaya Bapineedu Hero 15/07/1983
59 Roshagadu Madhavi P N R Pictures K S R Das
Hero 29/07/1983
60 Maa Inti Premalayam Madhavi Chandramani Productions Alluri Ravi ######## Hero 11/8/1983
61 Simhapuri Simham Radhika Madhavi Vijaysai Films Kodi Ramakrishna Hero 20/10/1983
62 Khaidi Madhavi, Sumalatha Samyuktha Movies A Kodanrami Reddy Hero 28/10/1983
63 Mantri Gaari Viyyankudu Poornima Jayaram Muddu Arts Bapu ######## Hero 4/11/1983
64 Sangharshana Nalini Suresh Productions K Murali Mohan Rao Hero 29/12/1983
65 Allullu vastunnaru Geetha B R productions K Vasu ######## Hero 11/2/1984
66 Goonda Radha Rajalakshmi Productions Kodandarami Reddy Hero 23/02/1984
67 Hero Radhika Geetha Arts Vijaya Bapineedu Hero 23/03/1984
68 Devanthakudu Vijayasanthi Damayanthi Pictures S A Chandrasekhar ######## Hero 12/4/1984
69 Mahanagaram lo Maayagadu Vijayasanthi Shyam Prasad Arts Vijaya Bapineedu Hero 28/06/1984
70 Challenge Vijayasanthi, Suhasini Creative Commercials Kodandarami Reddy Hero 9/8/1984
71 Intiguttu Nalini varma Productions K Bapaiah Hero 14/09/1984
72 Naagu Radha A V M Productions Thathineni Prasad Hero 11/10/1984
73 Agni Gundam Sumalatha Sri Kranthi Chitra Kranthi kumar Hero 23/11/1984
74 Rusthum Urvasi Maheswari Films Kodandarami Reddy Hero 21/12/1984
75 Chattam Tho Poratam Madhavi Devi Film Productions K Bapaiah ######## Hero 11/1/1985
76 Donga Radha Vijayalakshmi Art Pictures Kodandarami Reddy Hero 14/03/1985
77 Chiranjeevi Vijayasanthi Ajaya Creations C A Rajendran Hero 18/04/1985
78 Jwala Bhanupriya P N R pictures Raviraja Pinisetty Hero 14/07/1985
79 Puli Radha Sri venkata Sai Films Raj Bharath Hero 26/07/1985
80 Raktha Sindhooram Radha Gopi Movies Kodanda Rami reddy Hero 24/08/1985
81 Adavi Donga radha Gopi Art Pictures K Raghavendra Rao Hero 19/09/1985
82 Vijetha Bhanu Priya Geetha Arts Kodandarami Reddy Hero 23/10/1985
83 Kirathakudu Suhasini Lakshmi Films Division Kodandarami Reddy Hero 10/1/1986
84 Kondaveeti Raja Radha, Vijayasanthi Devi Film Productions K Raghavendra Rao Hero 31/10/1986
85 Magadheerudu Jaya Sudha Shyam Prasad Arts Vijaya Baapineedu Hero 7/3/1986
86 Veta Jaya Prada Samyuktha Films Kodandarami Reddy Hero 28/05/1986
87 Chantabbai Suhasini Jyothy Art pictures Jandhyala Hero 22/08/1986
88 Rakshasudu Suhasini Radha Creative Commercials kodandarami Reddy Hero 2/10/1986
89 Dhairya Vanthudu Vijayasanthi Deepak raj Pictures Lakshmi Deepak Hero 27/11/1986
90 Chanakya Sapadham Vijayasanthi D V N productions K Raghavendra Rao Hero 18/12/1986
91 Donga Mogudu Radhika, Madhavi, Bhanu Maheswari Films Kodanda Rami reddy Hero 9/1/1987
92 Aaradhana Suhasini Geetha Arts Bharathi Raja Hero 27/03/1987
93 Chakravarthy Bhanu Priya vasantha Art Productions Ravi raja Pinisetty Hero 4/6/1987
94 Pasivadi Pranam Vijayasanthi Geetha Arts Kodandarami Reddy Hero 23/07/1987
95 Swayam Krushi Vijayasanthi Purnodaya Producions K Viswanadh Hero 3/9/1987
96 Jebu Donga radha, Bhanu Priya Roja Movies Kodandarami reddy Hero 25/12/1987
97 Manchi Donga Radha, Vijayasanthi Devi Film Productions K Raghavendra Rao Hero 14/01/1988
98 Rudraveena Sobhana Anjana Productions K Balachander Hero 4/3/1988
99 Yamudiki Mogudu Vijayasanthi Radha Dynamic Movie Makers Ravi Raja Pinisetty Hero 29/04/1988
100 Khaidi no 786 Bhanu Priya Shyam Prasad Arts Vijaya baapineedu Hero 10/6/1988
101 Marana Mrudangam radha, Suhasini Creative Commercials Kodandarami Reddy Hero 4/8/1988
102 Trinethrudu Bhanupriya Anjana Productions Kodandarami reddy Hero 22/09/1988
103 Yudda Bhumi Vijayasanthi R K Associates K Raghavendra Rao Hero 11/11/1988
104 Athaku Yamudu Ammayiki Mogudu Vijayasanthi Geetha Arts Kodandarami Reddy Hero 14/01/1989
105 State Rowdy Radha, Bhanu Priya maheswari parameswari film B Gopal
Hero 23/03/1989
106 Rudranetra Vijayasanthi, Radha Sri Kalyana Venkateswara K Raghavendra Rao Hero 16/06/1989
107 Lankeswarudu Radha Vijayamadhavi Combines DasariNarayana Rao Hero 27/10/1989
108 Kondaveeti Donga Radha, Vijayasanthi Sri Vijaya Lakshmi Arts Kodandarami Reddy Hero 9/3/1990
109 Jagadeka veerudu athiloka sundari Sridevi Vyjayanthi Movies K Raghavendra Rao Hero 9/5/1990
110 Kodama Simham Radha, Sonam, vaniviswan Rama Films K MuraliMohana Rao Hero 9/8/1990
111 Prathibandh (Hindi) Juhi Chawla Geetha Arts Raviraja Pinisetty Hero 29/09/1990
112 Raja Vikramarka Amala, radhika Skanda Arts Raviraja Pinisety Hero 14/11/1990
113 Stuvert Puram Police station Vijaya santhi, Nirosha Creative Commercials Yandamuri Hero 9/1/1991
114 Gang Leader Vijayasanthi Shyam Prasad Arts Vijaya Bapineedu Visweswara rao Hero 9/5/1991
115 Rowdy Alludu Sobhana, Divya Bharathi Sri Sairam Arts K Raghavendra Rao Hero 18/10/1991
116 Gharana Mogudu Nagma, Vaniviswanadh Devi Film Productions K Raghavendra Rao K. Devi Vara Prasad Hero 9/4/1992
117 Aaj Ka Goondaraj ( Hindi ) Meenakshi Seshadri geetha arts Raviraja Pinisetty ALLu Aravind Hero 10/7/1992
118 Aapadbandhavudu Meenakshi Seshadri Poornodaya movies K Viswanadh Hero 9/10/1992
119 Mutamesthri Meena Roja Devi Kamal Combines kodandarami Reddy Sekar Babu,d.siva Prasad Reddy Hero 17/01/1993
120 Mechanic Alludu Vijayasanthi geetha Arts B Gopal ALLu Aravind Hero 27/05/1993
121 Mugguru Monagallu Roja, nagma, ramyakrishna Anjana Productions K Raghavendra Rao NagaBabu Hero 7/1/1994
122 SP Parsasuram Sridevi Sai Charan Combines Raviraja Pinisetty Sai Charan Combines Hero 16/06/1994
123 The gentleman ( Hindi) Juhi Chawla Geetha arts Mahesh Batt ALLu Aravind Hero 18/11/1994
124 Alluda mazaaka Rambha, Ramyakrishna Devi Film Productions EVV Satyanarayana K.Devi Hero 26/02/1995
125 Bigboss Roja Shyam Prasad Arts Vijaya bapinedu Hero 15/06/1995
126 Rikshavodu Nagma, Soundarya Sri Kranthi Chitra Kodi Ramakrishna sri kranti chitra Hero 14/12/1995
127 Hitler Rambha ML Art Movies Mutyala Subbaiah Hero 4/1/1997
128 Master Roshini, Sakshi Sivanand Geeta Arts Suresh Krishna Hero 3/10/1997
129 Bavagaru Bagunnara Rambha Anjana Productions Jayanth C paranji Nagendra Babu Hero 9/4/1998
130 Chudalani Vundi Anjala Jhaveri, Soundarya Vyjayanthi Movies Guna Sekhar Aswini Dutt Hero 27/09/1998
131 Sneham Kosam Meena Sri Surya movies K S Ravikumar A.M.Ratnam Hero 1/1/1999
132 Iddaru Mitrulu Rambha, ramyakrishna R K Film Associates K Raghavendra Rao Chanti.Addala Hero 30/04/1999
133 Annaiah Soundarya Simran Sairam Arts Mutyala Subbaiah ALLu Aravind Hero 7/1/2000
134 Mrigaraju Simran, Sanghavi Devi Film Productions Gunasekhar K.Devi Hero 11/1/2001
135 Sri Manjunadha Meena Chinni Films Raghavendra Rao Nara Jaya Sri Devi Hero 22/06/2001
136 Daddy Simran, Amisha Bhalla geetha arts Suresh Krishna C.Naga Raju Hero 4/10/2001
137 Indra Sonali Bendre, Aarthi Vyjayanthi movies B Gopal 24/07/2002 Hero 24/07/2002
138 Tagore Jyothika, Shriya Leo Projects VV Vinayak Madhu Hero 18/09/2003
139 Anji Namratha Sirodkar M S Arts Kodi Ramakrishna Ramesh Hero 15/01/2004
140 Shankar Dada MBBS Sonali Bendre gemini Film Circuit Jayanth C Paranji Allu Aravind Hero 15/10/2004
141 Andarivadu Tabu, Reema Sen Geetha arts Seenu Vytla Allu Aravind Hero 4/6/2005
142 Jai Chiranjeeva Bhumika, Sameera Vyjayathi movies Vijaya Bhaskar Aswini Dutt Hero 21/12/2005
143 Stalin Trisha Anjana Productions Murugadas K.Nagendra babu Hero 20/09/2006
144 Shankar Dada Zindabad Karishma Kotak gemini film Circut Prabhudeva Gemini Film Circuit Hero 27/07/2007

పులి

టైటిల్ మారిస్తే సినిమా చూస్తారా?


ఆ మధ్య ఆర్.నారాయణ మూర్తి... దేవరకొండ వీరయ్య..అనే సినిమాని...కూతురు కోసం అనే ట్యాగ్ లైన్ పెట్టి రిలీజ్ చేసారు. అయితే అస్సలు వర్కవుట్ కాలేదు. క్షౌరవృత్తి చేసుకునే వారి బ్రతుకు తెరువు,సమస్యల నేపధ్యంలో ఆయోషా హత్య కేసు కలిపి ఈ చిత్రాన్ని నిర్మించారు. కథన సమస్య ఈ సినిమాకు అప్పట్లో మైనస్ అయ్యి మహా నసగా మిగిలి ప్రేక్షకులకు దూరం అయింది. అయితే నారాయణ మూర్తి మాత్రం టైటిల్ సరిగా పెట్టకపోవటం వల్లే సినిమా పోయిందని భావించి...ఈ సారి దాన్ని మార్చి రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ajith 50th movie


A while ago, there was much speculation about who would direct Ajith’s 49th film. After considering three directors – Gautham Menon, Vishnuvardhan and Saran – and much deliberation, it was decided that Saran would direct it. Now, almost the same scenario prevails while choosing the director for Ajith’s 50th film.


Though some say Vishnuvardhan might direct Ajith’s 50th film, this seems to be a far-fetched claim as the director has other plans. So, it is now either Venkat Prabhu or Murugadoss. Indeed a very difficult choice to make!


so letz wish ajith for his forth coming film ....

amitab waited for 46 years ....



Bollywood superstar Amitabh Bachchan had to wait for 46 years before he could get the autograph of his idol, Dilip Kumar.
In his latest blog entry, Bachchan who called Dilip Kumar as an institution in himself talks about how he as a child had unsuccessfully attempted to get an autograph from his superstar and had to wait for the premiere his film "Black" to finally get hold of one.
"I remember the first time I ever saw him in 1960. I had come to Bombay as a visitor with my parents...our hosts had taken us out to visit some of the awe inspiring sights and locations of this great city...It was a prominent restaurant, in now what is commonly referred to as South Bombay, where Dilip Kumar, the Dilip Kumar, walked in," wrote the actor in his blog.
Urged by the elders and eager to go up and greet him and to ask him to oblige them with an autograph, Bachchan ran out of the restaurant to a nearby stationary store to buy an autograph book.
"Out of breath with excitement and apprehension, I walked back to the legend and softly put up my request. Poised statue like, hand extended with the book, I repeated my quivering words to him. He remained unmoved. Either to me or to the book.
"In a short while, he turned and left. I followed his departure, book in hand and a little embarrassed and self conscious and disappointed, returned to my seat, consoled by the elders with me not to take it personally. He may not have noticed you, or perhaps he was too busy with what was transpiring between him and is friends. I understood with some trepidation. End of meeting with Dilip Kumar," amitab

శారద రీ ఎంట్రీ


ప్రముఖ సినీనటి ఊర్వశి అవార్డు గ్రహీత, మాజీ ఎంపి శారద త్వరలో క్రీయాశీలక రాజకీయ రంగ ప్రవేశం చెయ్యబోతున్నారు. హీరోయిన్స్ అంతా రాజకీయాల్లోకి వచ్చి హంగామా చేస్తుంటే తాను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలనుకున్నారో ఏమో తాను త్వరలో క్రీయాశీలక రాజకీయ రంగ ప్రవేశం పేర్కొన్నారు. గురువారం ఆమె సత్యసాయి బాబా దర్శనార్థం పుట్టపర్తికి విచ్చేశారు. బాబా దర్శనార్థం ఆమె ప్రశాంతి నిలయంలో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది రోజులలోపే రాజకీయ అరంగ్రేటం చేయనున్నానని అందుకు బాబా ఆశీస్సుల కోసం పుట్టపర్తికి విచ్చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్న విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ప్రారంభించిన వైనాన్ని ఆమె స్వాగతిస్తూ అదే తరహాలోనే సినీ నటుడు బాలకృష్ణలో చక్కటి సాన్నిహిత్యం ఉందన్నారు. దీంతో శారద రాజకీయ పయనం ప్రజారాజ్యమా? తెలుగుదేశమా? అన్నది పది రోజుల్లో తేలనున్నది. తాను గతంలో గుంటూరుజిల్లా తెనాలి పార్లమెంట్‌ సభ్యురాలిగా పని చేసినందున ఆ ప్రాంతంలో నేటికీ సంబంధాలు కొనసాగిస్తున్నానని, దీంతో పాటు వెంకటగిరి నియోజకవర్గంపై కూడా ప్రత్యేక దృష్టి నిలిపానన్నారు.మరి ఈ రెండు పార్టీలు కాకుండా ఏ కాంగ్రేస్ లోనో చేరి ట్విస్టు ఇస్తుందేమో చూడాలి.

త్వరలో సింబు బర్త్ డే


సింబు బర్త్ డే పిబ్రవరి ౩ న .అడ్వాన్స్ విషెస్ టు సింబు..

గ్రేసీ సింగ్ గ్రేస్ లేకుండా


గ్రేసీ సింగ్ లగాన్,సంతోషం,మంచి హిట్స్ ఉన్నా చిత్రాలలో నటించి ఎందర్నో మెప్పించిన ఈమె.ఇప్పుడు మళ్ళా ఒక చిన్నసినిమా ద్వారా తెలుగు లోకి రాబోతుంది.అయితే ఈ సారీ గ్రేసీ లో గ్రేస్ మిస్ అయింది అని చెప్పుకుంటున్నారు. ఈమె ఇప్పుడు గత సినిమాల తో పోల్చు కుంటే బాగా బరువు కుడా పెరిగి లావు గా కనిపిస్తుంది అంటా.ఇది ఇలా ఉంటే అప్పుడే గ్రేసీ ఆంటీ అయి పోయిందా అని చాల మంది తెగ బాధ పది పోతున్నారు...

నన్నపనేని రాజకుమారి వీరంగం

రాజకీయాలకి విలువలు లేకుండా రాజకీయాలు చెయ్యటం లో మన రాజకీయ నేతలకు కొత్త ఏమి కాదు.తాజా గా నన్నపనేని రాజకుమారి ప్రజారాజ్యం పార్టీ ఫై తెగ విరుచుకు పడ్డారు.ప్రజా రాజ్యం నేత "చిరంజీవి" ఎన్.టీ.ఆర్ పేరు యూజ్ చేసుకుంటూనే ఆయన పార్టీ ని విమర్శించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.అంతటితో ఆగి వుంటే గౌరవంగా వుండేదేమో,అయ్యో అక్కడి తో ఆగితే రాజకీయ నాయకులూ ఎలా అవుతారు అనుకున్నదేమో చిరు ది వెదవ రాజకీయాలు అని,ఆ పార్టీ చిత్తు చిత్తు గా ఓడిపోవటం ఖాయం అని జోస్యం కుడా చెప్పారు.
బాల కృష్ణ కి వస్తున్న స్పందనకి పి.ఆర్.పి లో అలజడి కూడా మొదలైంది అన్నారు.
ఇది ఇలా వుంటే అసల చిరు అన్నదానిలో తప్పు ఎన్టీ అని,ఆ రోజు ఎన్.టీ.ఆర్ అన్న మాటలే ఆయన అన్నారు అని,అన్ని తెలిసి కుడా ఇంకా అలానే మాట్లాడుతున్న ఈవిడివే అలాంటి రాజకీయాలు అని కొంత మంది అప్పుడే విమర్శలు స్టార్ట్ చేసారు.రాజకీయ ల లో విమర్శలు ఉండాలికాని ఇలాంటి పదాలు కాదు అని మన నేతలు ఎప్పుడు తెలుసు కుంటారో ఏమిటో?
Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........