
ఎందరికో ఆడి ఒక కల.దానికి వజ్రాలు తోడు అయితే అమ్మో అనకండి మన శిల్ప దానినే గిఫ్ట్ గా ఇచ్చేసింది.
అందంతోనే కాకుండా అద్భుత నటనతో ప్రేక్షకుల మదిని దోచిన బాలీవుడ్ సెక్సీ శిల్పాశెట్టి. బాయ్ ఫ్రెండ్స్‌ను మెయిన్‌టెయిన్ చేయటంలోనే కాదు తోబుట్టువుకు ఆత్మీయతానురాగాలు పంచడంలోనూ ఈ బ్యూటీ దిట్టే. అందుకే చెల్లెలు షమితకు కళ్ళు చెదిరే బర్త్‌డేగిఫ్ట్ ఇచ్చిందట. వజ్రాలు పొదిగిన నగలు విలువైన అడి కారు ప్రజెంట్ చేసి అభిమానానికి వెల కట్టలేమని నిరూపించిందీ పొడుగు కాళ్ళ సుందరి.
No comments:
Post a Comment