telugu cine gossips

telugucinegossips: రాజశేఖర్ కొత్త మూవీ
Load Counter
massage table

Thursday, February 5, 2009

రాజశేఖర్ కొత్త మూవీ


కళ్యాణి భర్త సూర్య కిరణ్ "సత్యం" సినిమ డైరెక్టర్.ఆ సినిమా తరువాతా సూర్య కిరణ్ కి పెద్ద గా హిట్స్ ఏమి లేవు అయితే ఇప్పుడు రాజశేఖర్ హీరో గా ఒక కదా ని ప్రేపరే చేసి వినిపించారని ఆ స్టొరీ రాజశేఖర్ కి బాగా నచ్చిందని త్వరలో సెట్స్ లో కి ఎక్కబోతుంది అని వినికిడి.

No comments:

Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........