
ఎన్.టీ.ఆర్ హీరో గా నయనతార హీరోయిన్ గా వి.వి,వినాయక్ దర్శకత్వం లో సినిమా తీస్తున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్ కోసం అర్దరాత్రి రెండు మూడు కూడా అవుతుంది అంట.దీనితో నయనతార గరం గరం గా ఉండటం తో ఎన్.టీ.ఆర్ ఆమె ఫై డైరెక్ట్ గానే ఫైర్ అయిపోతున్నాడట.ఇంకొచెం ముందుకు వెళ్లి నీ సంగతి ఈ సినిమా అయ్యాక చెప్తా అని కూడా అన్నాడట.కాని కొంత మంది నయనతారనే సపోర్ట్ చేస్తున్నారట..అర్దరాత్రి షూటింగ్ లు కష్టం అని చెప్తే తప్పు ఏమిటి అని?
No comments:
Post a Comment