telugu cine gossips

telugucinegossips: ఎన్నాలకి జయప్రద కోరిక తీరింది
Load Counter
massage table

Thursday, January 29, 2009

ఎన్నాలకి జయప్రద కోరిక తీరింది


`ది డిజైర్‌' (కోరిక) అనే పేరుతో రూపొందించబడే ఇండో చైనీస్‌ చిత్రంలో ప్రుమఖ నటీమణులు జయప్రద, శిల్పాశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఒడిస్సీ డేన్స్ నేపధ్యంలో నడిచే ఈ చిత్రం కోసం మహాపాత్రో అనే ఒడిస్సీ నృత్య శిక్షకుని వద్ద ఈనెల 14 నుంచి 19 వరకు శిక్షణ తీసుకున్నారు. ``ఒడిస్సీ నృత్యం నేర్చుకోవాలని నాకెప్పట్నుంచో కోరిక. ఆ `కోరిక' ఇప్పుడు నెరవేరుతుండడం చాలా ఆనందంగా ఉంది'' అని ఈ సందర్భంగా జయప్రద వ్యాఖ్యానించారు.

No comments:

Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........