telugu cine gossips

telugucinegossips: "రాయలసీమ సింహం అవుతా "బాలయ్య
Load Counter
massage table

Thursday, January 29, 2009

"రాయలసీమ సింహం అవుతా "బాలయ్య


బాలయ్య రాజకీయ పర్యటన ఈ రోజు నుంచే మొదలు అయింది.తన తండ్రి లానే బాలయ్య రధం లో ఖాఖి వస్త్రం లు ధరించి వుత్సాహ వుద్వేగ వ్యాఖ్యలతో నందమూరి అభిమానులను అలరించి,ఎన్.టీ.ఆర్ ని గుర్తుకు చేసారు.ఈ సందర్భం గా మాట్లాడుతూ హిందూపురం అంటే నందమూరి ఊరు అన్నారు.ఇక్కడ ప్రజల కు జీవితాంతం రుణ పది పోతాను అన్నారు.రాయలసీమ సింహం అవుతా అని కూడా అన్నారు.

2 comments:

Anonymous said...

Simham vachindhi ........

Dadharilludhi ika rastra raajakiyam .........

Anonymous said...

chusuko mari

Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........