telugu cine gossips

telugucinegossips: గచ్చి బౌళి దివాకరుడి గా మన బ్రహ్మానందం
Load Counter
massage table

Friday, January 30, 2009

గచ్చి బౌళి దివాకరుడి గా మన బ్రహ్మానందం

డీ ,రెడీ ,కింగ్ సరికొత్త పాత్రలతో తన వల్లే సినిమాలు అఖండ విజయం సాధించాయ అన్నట్టు నటించిన పద్మ శ్రీ బ్రహ్మానందం ఇప్పుడు మరో సరికొత్త సంచలన పాత్ర క్రికెటర్ గా (గచ్చి బౌళి దివాకర్ ) కొంచెం ఇష్టం కొంచెం కష్టం లో నటిస్తున్నారు .ఈ ఫిల్మ్ లో కుడా డీ ,రెడీ లానే ఒక పెదచ సంచలనంయ్న హిట్ బ్రహ్మానందం వల్ల అవుతుంది అని చెప్పారు ఆ దర్శక నిర్మాతలు.

No comments:

Bookmark and Share
KEEP WATCHING THE BLOG FOR MORE UPDATES........