
పూర్వ జన్మలను బేస్ చేసి తీస్తున్న మాఘదీర చిత్రం లో శ్రీహరిది ద్విపాత్రాభినయం .ఇంకా౨పతలు మినహా సినిమా మొత్తం కావొచ్చింది .ఈ సినిమా అఖండ విజయం సాదించటం ఖాయమని శ్రీహరి తెలిపారు.పూర్వ జన్మలో శ్రీహరి వల్ల కాజోలె,రామ్ చరణ్ విడి పోతారు వారిద్దరు మళ్ళా శ్రీహరి వల్లే ప్రస్తుత జమలో ఎలా కలుస్తారు అనేది సినిమాలో శ్రీహరి పాత్ర.
No comments:
Post a Comment