
ఏమో చిరు నాగ్ అప్పటి వరకు మంచి ఫ్రెండ్స్ ,బిజినెస్స్ పార్ట్నర్స్ కుడా,కాని కట్ చేస్తే నాగ్ కాంగ్రెస్స్ వాళ్ల ప్రచారం లో పాల్గొని ,ఇద్దరి మధ్య ముందు వున్నా సఖ్యత లేదు అని ప్రూవ్ చేసారు.అయితే తాజా గా సితార అవార్డ్స్ లో ఇద్దరు పక్క పక్కనే కుర్చునీ తెగ కబుర్లు చెప్పుకున్నారు అట.ఇది అంత చూసి కొంత మందికి ఏమి అర్ధం కాక పోతే ,మరి కొంత మంది హమ్మయ్య కలిసిపోయరా అనుకున్నారు అట .
No comments:
Post a Comment